- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Undavalli: ఏపీ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఖరారు.. ఉత్తర్వులు జారీ
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి(Andhra Pradesh Chief Minister) అధికారిక నివాసాన్ని(Official Residence) ప్రభుత్వం ఖరారు(Finalized) చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ(General Administration Department) ముఖ్యకార్యదర్శి(Principal Secretary) ఉత్తర్వులు(Orders) జారి చేశారు. ఉండవల్లి(Undavalli)లోని సీఎం చంద్రబాబు గృహాన్ని(CM Chandrababu's house) సీఎం అధికారిక నివాసంగా కూటమి ప్రభుత్వం గుర్తించింది. 2024 జూన్ 12 నుంచి సీఎం అధికారిక నివాసంగా గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
దీనికై బుధవారం సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ సురేష్ కుమార్(S Suresh Kumar) పేరుపై ఉత్తర్వులు వెళువడ్డాయి. కాగా సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసం పలు వివాదాలకు నెలవుగా ఉన్న విషయం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు వైసీపీ నేతలు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై దాడి చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అదే ఇంటిని సీఎం అధికారిక నివాసంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది.