- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TTD: ముఖ్యమంత్రి సహాయనిధికి టీటీడీ ఉద్యోగుల భారీ విరాళం
దిశ, వెబ్ డెస్క్: టీటీడీ ఉద్యోగులు(TTD Employees), పెన్షనర్లు(Pensioners) ముఖ్యమంత్రి సహాయ నిధికి(CM Relief Fund) భారీ విరాళాన్ని(Donation) అందించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు(CM Chandrababu) విరాళం చెక్కును అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ను వరదలు ముంచెత్తిన సమయంలో వరద బాధితులకు ఆదుకునేందుకు చాలా మంది దాతలు(Doners) ముందుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఉద్యోగులు, పెన్షనర్లు కూడా వరదబాధితుల సహాయార్ధం విరాళం ప్రకటించారు. టీటీడీ ఉద్యోగులు తమ జీతాన్ని, పెన్షనర్లు తమ పెన్షన్ ను సీఎం సహాయ నిధికి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం చంద్రబాబును కలిసి అందజేశారు. టీటీడీ ఉద్యోగుల తరపున రూ. 1.19 కోట్లు, పెన్షనర్స్ తరపున రూ. 71.59 లక్షల చెక్కును రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు.. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు(Thanks) తెలియజేశారు.