నేడు అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై తీర్పు

by Sathputhe Rajesh |   ( Updated:2024-05-03 05:36:57.0  )
నేడు అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై నేడు తీర్పు వెలువడనుంది. దస్తగిరి వేసిన పిటిషన్‌పై హైకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. అవినాష్ రెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘించారని దస్తగిరి వాదించారు. దస్తగిరి వాదనను సీబీఐ, వైఎస్ వివేకా కూతురు సునీత సమర్ధించారు. అవినాష్ రెడ్డి బెయిల్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌తో పాటు భాస్కర్ రెడ్డి, సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్లపై హైకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

వివేకా హత్యా కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి బిగ్ రిలీఫ్

Advertisement

Next Story

Most Viewed