- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > ఆంధ్రప్రదేశ్ > Tirumala Samacharam: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ .. స్వామి వారి దర్శనానికి 18 గంటల సమయం
Tirumala Samacharam: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ .. స్వామి వారి దర్శనానికి 18 గంటల సమయం
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: ఆపదమొక్కుల వాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిథి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.బుధవారం శ్రీవారిని దర్శనానికి జనం భారీగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. గురువారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. బుధవారం స్వామి వారిని 73,353 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 28,444 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.05 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Advertisement
Next Story