- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక.. మూడు రోజులు భారీ వర్షాలు

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ అండమాన్‌లో ఏర్పడిన అల్పపీడనం వాయుగుడంగా ఏర్పడి తుఫానుగా మారినట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తా,రాయలసీమల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో మత్స్యకారులు అలర్టుగా ఉండాలని సూచించింది. ఇదిలా ఉండగా ఏపీలో ఎండల తీవ్రత కూడా పెరుగుతోంది. రోజుకు భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.. ఈ క్రమంలో వర్షాలు పడటం కొంత వరకు ప్రజలకు ఊరటనిచ్చినట్లే.
Next Story