- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారి తలరాతలు మారాలి.. : CM YS Jagan Mohan Reddy
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ కొవ్వూరులో విద్యాదీవెన కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రతి పేద కుటుంబం నుంచి ఒక డాక్టర్, ఒక కలెక్టర్ రావాలన్నారు. పేదరికం అనే సంకెళ్లను తెంచుకుని బయటపడాలన్నారు. దానికి చదువులు ఒక్కటే మార్గమని నమ్ముతూ నాలుగేళ్లుగా అడుగులు వేస్తున్నామన్నారు. అందులో భాగంగానే జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన అమలు చేస్తున్నామన్నారు. 9.96 లక్షల మంది పిల్లలకు రూ.703 కోట్లు జమ చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. వెనుకబడిన కుటుంబాల తలరాతలు మారాలన్నారు.
Advertisement
Next Story