- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీఎం జగన్ పర్యటనల కోసం రెండు హెలికాప్టర్లు
X
దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ పర్యటనల కోసం రెండు హెలికాప్టర్లు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు వాడుతున్న హెలికాప్టర్‌ను మార్చడంతో పాటు మరో దానిని తీసుకోవాలని యోచిస్తోంది. విజయవాడ, విశాఖ పరిధిలో ఈ హెలికాప్టర్లను వినియోగించాలని భావిస్తున్నారు . ఈ మేరకు లీజు పద్ధతిలో 2 హెలికాప్టర్లను తీసుకోవాలని ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ ప్రతిపాదనలు చేసింది. 2010 నుంచి భెల్ హెలికాప్టర్‌ను సీఎం పర్యటనల కోసం వినిగిస్తూ వచ్చారు. అయితే దాన్ని వెంటనే మార్చాలని ఏవీ యేషన్ కార్పొరేషన్ పేర్కొంది. ఇంటెలిజెన్స్ డీజీ, ప్రొటోకాల్ విభాగాల సిఫార్సులతో అత్యాధునిక హెలికాప్టర్లను సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు ఇంజిన్లు ఉన్న భెల్ హెలికాప్టర్లను లీజుకు తీసుకునేలా గ్లోబల్ వెక్ట్రా కంపెనీతో ఒప్పందం చేసుకునేందుకు ప్రభుత్వ సిద్ధమవుతోంది.
Advertisement
Next Story