- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్లీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ..ఈ ఆటో ప్రాజెక్ట్ ప్రారంభం
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఈ ఆటో ప్రజెక్టును సీఎం జగన్ ప్రారంభించారు. ఏపీ రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలన్న ధృడ సంకల్పానికి అడుగులు పడ్డాయి. చిన్నమున్సిపాలిటీల్లోనూ చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే విద్యుత్తు ఆటోలను ప్రవేశపెట్టారు. రూ.4.10 లక్షల విలువైన 516 ఎలక్ట్రిక్ ఆటోలను మొత్తం రూ.21.18 కోట్ల వ్యయంతో కొనుగోలు చేశారు. వీటిని 36 మున్సిపాల్టీలకు పంపిణీ చేస్తారు. ఈ ఆటో సామర్థ్యం 500 కిలోలు. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ ‘ఈ– ఆటోల‘ డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వీటి ద్వారా ఆ మున్సిపాల్టీలకు నిర్వహణ భారం కూడా తగ్గనుంది.
Advertisement
Next Story