- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆముదాలవలసలో కీచక టీచర్ సస్పెండ్ (వీడియో)
X
దిశ, వెబ్ డెస్క్: ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలో కీచక టీచర్ ఉధంతం వెలుగులోకి వచ్చింది. ప్రైవేటు పాఠశాలలో మైనర్ బాలికలలను ఉపాధ్యాయుడు నారాయణరావు వేధిస్తున్నారు. 6,8 చదువుతున్న బాలికలపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయం బాలికలల తల్లిదండ్రులకు తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడు నారాయణరావును నీలదీశారు. దీంతో ఉపాధ్యాయుడు నారాయణ రావును స్కూలు యాజమాన్యం సస్పెండ్ చేసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచరే విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే ఇంక ఎక్కడ రక్షణ ఉంటుందని తల్లి దండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్ వృత్తికే కళంకం తెచ్చిన నారాయణరావుపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో కీచక టీచర్..సెయింట్ ఎన్స్ పాఠశాలలో మైనర్ బాలికలలను వేధిస్తున్న నారాయణరావు అనే ఉపాద్యాయుడు6,8 చదువుచున్న బాలికలపై వేధింపులు, చిన్నపిల్లలను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్న ఉపాద్యాయుడు, సెయింట్ ఎన్స్ పాఠశాల కు చేరుకుని ఉపాద్యాయుడిని నీలదీసిన… pic.twitter.com/NTRQ4VAXgO— ChotaNews (@ChotaNewsTelugu) February 19, 2024
Advertisement
Next Story