- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
స్టూడెంట్స్ చిత్తకొట్టుకున్నారు.. ఎక్కడంటే?
by Anil Sikha |

X
దిశ, డైనమిక్ బ్యూరో : వారంతా ఇంజనీరింగ్ విద్యార్థులు.. కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో వివాదం చెలరేగింది. కారణం వెల్లడి కాలేదు..కానీ తుక్కు తుక్కుగా కొట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఘటన విశాఖలోని ఓ ఇంజనీరింగ్ కాలేజిలో చోటు చేసుకుంది. కాలేజిలో నిర్వహించిన ఓ ఫెస్ట్‌లో జూనియర్, సీనియర్ విధ్యార్ధుల మధ్య ఘర్షణ జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.
Next Story