- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మందస రోడ్ రైల్వేస్టేషన్‌లో తేనెటీగల దాడి.. 20 మందికి గాయాలు
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందస రోడ్ రైల్వేస్టేషన్‌లో తేనెటీగలు బీభత్సం సృష్టించాయి. భువనేశ్వర్, విశాఖ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలు వచ్చే ముందు తేనెటీగలు ఒక్కసారిగా ప్రతాపం చూపెట్టాయి. ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఇరవై మందికి గాయాలయ్యాయి. తేనెటీగల దాడితో కొంత మంది ట్రైన్ ఎక్కలేక ఫ్లాట్ ఫామ్ పైనే ఉండిపోయారు. తేనెటీగల దాడిలో గాయపడిన ప్రయాణికులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు.
Advertisement
Next Story