- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > Nellore: యానాదుల సంక్షేమంపై నారా లోకేశ్ కీలక ప్రకటన
Nellore: యానాదుల సంక్షేమంపై నారా లోకేశ్ కీలక ప్రకటన
X
దిశ, వెబ్ డెస్క్: యానాదుల సంక్షేమంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీల వర్షం కురిపించారు. నెల్లూరు జిల్లా కలవాయి మండలంలో ఆయన యువగళం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా యానాదుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ భూములును ప్రభుత్వం తీసుకుందని లోకేశ్ ఎదుట యానాదులు వాపోయారు. చలించి పోయిన నారా లోకేశ్ వారికి కీలక హామీలు ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యానాదులకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఇళ్లు కూడా నిర్మించి ఇస్తామని చెప్పారు. వైసీపీ తీసుకున్న భూములను తిరిగి ఇస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. అధికారింలోకి వచ్చిన 100 రోజుల్లో రోడ్లు కూడా వేస్తామని నారా లోకేశ్ పేర్కొన్నారు.
Advertisement
Next Story