- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ వ్యవస్థ విప్లవాత్మకం: Mp Adala
by srinivas |
X
దిశ, నెల్లూరు: దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపే వ్యవస్థ గ్రామ సచివాలయాలని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజక వర్గ పరిధిలోని గొల్ల కందుకూరు, సజ్జాపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన గృహసారధుల పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గతంలో తాను రూరల్ నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు, మంచినీటి వసతి, డ్రైన్లు తదితర సౌకర్యాలను కల్పించానని గుర్తు చేశారు. వివక్షతకు తావు లేకుండా అందర్నీ కలుపుకొని పోయామని పేర్కొన్నారు. అయితే ఇక్కడ 9 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎలా ప్రవర్తించాడో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని కోరారు. ఆయన చేసిన సేవ కంటే వెనకేసిందే ఎక్కువ అని, వందల కోట్లకు పడగలెత్తాడని ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.
Advertisement
Next Story