- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > Good Friday: ఏసుక్రీస్తు శిలువ మోసిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
Good Friday: ఏసుక్రీస్తు శిలువ మోసిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
X
దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు కపాడిపాళెం సెయింట్ జోసెఫ్ ఆర్‌సీఎం చర్చి నందు జరిగిన గుడ్ ఫ్రైడే ప్రార్థనలు ఘనంగా జరిగాయి. ఈ పార్థనల్లో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేయించుకున్నారు. పాస్టర్లు అనిల్ కుమార్ యాదవ్‌కు తమ ఆశీస్సులు అందజేశారు. అనంతరం అనిల్ కుమార్ యాదవ్ శిలువ మోశారు. ఏసుప్రభు కృప, ఆశీస్సులు ప్రజలందరికీ మెండుగా ఉండాలని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కాయల సాహిత్య, పొట్లూరి రామకృష్ణ ఆచారి, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story