- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > Nellore: కలెక్టరేట్ వద్ద కత్తితో హల్‌చల్
Nellore: కలెక్టరేట్ వద్ద కత్తితో హల్‌చల్
by srinivas |
X
దిశ, నెల్లూరు: కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఓ వ్యక్తి కత్తితో హల్‌చల్ చేశాడు. దీంతో చుట్టుపక్కల వాళ్లు భయంతో పరుగులు తీశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో చిన్నబజారు పోలీసులు కలెక్టరేట్ వద్దకు చేరుకుని ఆ వ్యక్తి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితుడు కోవూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో పోలీస్‌స్టేషన్ వద్దకు ఆ వ్యక్తి తండ్రి చేరుకున్నారు. తమ కుమారుడికి మతిస్థిమితం లేదని, చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పడంతో హల్ చల్ చేసిన వ్యకిని తండ్రితో పంపించారు.
Advertisement
Next Story