- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > Kavali: రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా..పట్టించుకోని అధికారులు
Kavali: రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా..పట్టించుకోని అధికారులు
by srinivas |
X
దిశ, కావలి: ఉదయగిరి నియోజకవర్గంలో గ్రాఫిల్ మాఫియా రెచ్చిపోతోంది. జలదంకి పెద్ద చెరువులో జేసీబీలతో అక్రమంగా తవ్వి లారీలు, టిప్పర్లతో గ్రావెల్ తరలిస్తున్నారు. దీంతో జలదంకి ఎంపీటీసీ కుట్టుబోయిన మాధవరావు యాదవ్‌తో పాటు గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. జమ్మలపాలెంలో ప్రైవేట్ లేఔట్లకు గ్రావెల్ తరలిస్తున్నారని ఇరిగేషన్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. అయితే అధికార పార్టీ ఒత్తిళ్లతో అధికారులు తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. జలదంకి ఎంపీటీసీ మాధవరావు యాదవ్ మాట్లాడుతూ పేదల ఇళ్లకు, పశువుల పాకలకు మట్టి అడిగితే పర్మిషన్ లేదనే అధికారులు, ప్రైవేటు లేఅవుట్‌కు తరలిస్తుంటే ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. జలదంకి పెద్ద చెరువు నుంచి గ్రావెల్ అక్రమంగా తరలిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
Advertisement
Next Story