Pawan Kalyan వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు

by Mahesh |   ( Updated:2023-01-25 05:10:23.0  )
Pawan Kalyan వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు
X

దిశ, వెబ్‌డెస్క్: మంగళవారం కొండగట్టులో జనసేన ప్రచార రథం వారాహి.. పూజ అనంతరం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. జనసేన మాతో ఉంటే హ్యాపీ అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా నేను ఇంకా బీజేపీతోనే ఉన్ననని చెప్పాడని సోము వీర్రాజు అన్నారు. అలాగే బీజేపీ కుటుంబ పార్టీలకు వ్యతిరేకం అని.. టీడీపీ, వైసీపీ పార్టీలు రాష్ట్ర హితాన్ని కోరవని అన్నారు. వైసీపీ, టీడీపీ పార్టీలను బీజేపీ వ్యతిరేకిస్తున్నట్లు సోమువీర్రాజు తెలిపారు. కాగా రాబోయే ఎన్నికలకు సంబంధించి పొత్తుల గురించి ఆయన ఎటువంటి స్పష్టత కానీ, వ్యాఖ్యలు కానీ చేయలేదు.

Also Read...

కుప్పం కేంద్రంగా చంద్రబాబు భారీ స్కెచ్!

Advertisement
Next Story

Most Viewed