- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చల్లటి కబురు.. రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు
X
దిశ, వెబ్‌డెస్క్ : నిన్నటి వరకు వడగాలులు, మండుటెండలతో అల్లాడిన ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేడు అనకాపల్లి, కృష్ణా జిల్లా, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణ రైతులు నైరుతి రుతుపవనాల కోసం ఎదురు చూస్తున్నారు.కాగా, ఈరోజు రాత్రి లేదా, రేపు ఉదయం నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకుతాయని, వాతావరణ విభాగం తెలిపింది.
Also Read..
Advertisement
Next Story