- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
PM Modi: 29న ఏపీకి మోడీ.. రూ.84 వేల కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన
by karthikeya |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ ఈ నెల 29న రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా రూ.80 వేల కోట్ల విలువైన ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లతో పాటు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో ఇప్పటికే 1200 ఎకరాలు కేటాయించింది. ఈ శంకుస్థాపనకు సంబంధించి గురువారం అసెంబ్లీలో కూడా సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. క్లీన్ ఎనర్జీపై చర్చ సందర్భంగా 3 దశల్లో రూ.84,700 కోట్ల పెట్టుబడులు కేంద్రం నుంచి రానున్నాయని ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టులను ఏపీ జెన్‌కో, ఎన్‌టీపీసీ 50:50 భాగస్వామ్యంతో నిర్మిస్తాయని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయితే వచ్చే నాలుగేళ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 48 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Advertisement
Next Story