- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీడీపీపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పలు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ పార్టీ పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించిందని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు సమాచారం లేకుండా, తమతో చర్చించకుండా.. అభ్యర్థలను ప్రకటించడంతో జనసేన నేతలను ఆందోళనకు గురిచేసిందిన ఆయన అన్నారు. దీనికి పార్టీ నేతలకు నేను క్షమాపణలు చెబుతున్నాను అని పవన్ కల్యాణ్ అన్నారు.
నారా లోకే సీఎం పదవి పై మాట్లాడినా కూడా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం మౌనంగా ఉన్నానని జనసేనాని అన్నారు. ఎన్నికల్లో ఎన్ని స్థానాలు తీసుకోవాలో తనకు తెలుసని అన్నారు. ఒంటరిగా వెళ్తే సీట్లు మాత్రమే సాధిస్తామని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏం చేయాలో నాకు తెలుసని పవన్ కల్యాణ్ అన్నారు. కాగా ప్రస్తుతం జనసేనాని టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పై చర్చించేందుకు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఇక్కడ మూడు పార్టీల పొత్తు, సీట్ల సర్ధుబాటు గురించి చర్చించనున్నారు.