- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాలుగో పెళ్లాం గురించి క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్
X
దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం జగన్ నాలుగు పెళ్లిళ్లు అనడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన జెండా సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ సిద్దం అంటున్నారని, ఆయనకు నేను యుద్దాన్ని ఇస్తున్న కాసుకోమ్మని సవాల్ విసిరారు. అలాగే జగన్ ప్రతీసారీ నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడని, నేను ఆయన వ్యక్తిగత జీవితం జోలికి వస్తే తట్టుకోలేడని అన్నారు. అలాగే సీఎం ప్రతి సభలో పవన్ కళ్యాణ్ అంటే ముగ్గురు పెళ్ళాలు, రెండు విడాకులు అంటారని, ఆయన దృష్టిలో నాకు నాలుగో పెళ్లాం కూడా ఉందని, అది బహుషా జగనే అయి ఉంటారని ఎద్దేవా చేశాడు. అంతేగాక లేని నాలుగో పెళ్లానివి నువ్వే రా.. జగన్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Read More..
Advertisement
Next Story