- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ కల్యాణ్‌కు చెప్పులు చూయిస్తూ పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు చెప్పులు చూయిస్తూ ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ చెప్పేవన్నీ అవాస్తవాలు, బుస మాటలు అన్నారు. వంతాడలో చంద్రబాబు అల్యూమినియం దోపిడి చేశారని.. పవన్ కల్యాణ్ ఏ రోజైనా చంద్రబాబుని నిలదీశారా అని ఫైర్ అయ్యారు. మీడియాతో మాట్లాడుతూ పవన్‌కు రెండు చెప్పులను పేర్ని నాని చూయించారు. మక్కెలు విరుగుతాయ్ జాగ్రత్త అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
పవన్ సినిమాలను ఎవరు అడ్డకున్నారో చెప్పాలన్నారు. జగన్ సీఎం అయ్యాక పవన్ కల్యాణ్ రెండు సినిమాలు మాత్రమే తీశారన్నారు. నారాహిగా పెట్టుకోవాల్సిన వాహనం పేరును వారాహిగా పవన్ పెట్టుకున్నారని పేర్ని నాని సెటైర్ వేశారు. హరీష్ రావు ఏపీని తిడితే పవన్ ఏం చేస్తున్నారన్నారు. పవన్ ఆఫీసులో కూర్చిని సినిమా డైలాగ్ లు, సొల్లు కబుర్లు చెబుతాడన్నారు. పవన్ ఒక చెప్పు చూపిస్తే తాను రెండు చూపిస్తానన్నారు. పవన్ ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు జన సేన పార్టీని నడుపుతున్నారన్నారు.