Breaking News: ఆపదలో ఉన్నవారికి అండగా జేడీ!

by Indraja |
Breaking News: ఆపదలో ఉన్నవారికి అండగా జేడీ!
X

దిశ ప్రతినిధి , విశాఖపట్నం: విశాఖపట్నం ఊర్వశి జంక్షన్ వద్ద యాక్సిడెంట్ అయిన గుర్తు తెలియని వ్యక్తిని చూసి, కారులో వెళుతున్న జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ సపందించారు. తన కారు ఆపి క్షతగాత్రుడు స్పృహ కోల్పోకుండా, నార్త్ ఎమ్మెల్యే అభ్యర్ధి స్వయంగా సుశ్రూష చేసారు. అంబులెన్స్ పిలిపించి ఆసుపత్రికి పంపారు. ఆయన చేసిన పనికి స్థానికులంతా ఆయన్ను పొగడ్తల్లో ముంచెత్తారు. మానవత్వం పరిమళించిన మంచి మనిషి జేడీ లక్ష్మీనారాయణ అని స్ధానికులు కొనియాడారు.

Advertisement

Next Story