- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరీక్ష రాయాల్సిన అవసరం లేదు..మార్కులు ఇస్తాం..!
by Anjali |
X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షల్లో తెలుగు ప్రశ్నాపత్రం బదులు కాంపోజిట్ తెలుగు పేపర్ రాసిన విద్యార్థులకు మార్కులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇన్విజిలేటర్ల పొరపాటు వల్ల అనంతపురం జిల్లా సహా పలుచోట్ల తెలుగు ప్రశ్నపత్రానికి బదులుగా కాంపొజిట్ తెలుగు ఇవ్వగా... 70 మార్కులను 100 మార్కులకు లెక్కిస్తారు. ఇలా తెలుగుకు బదులు కాంపొజిట్ పరీక్ష రాసిన వారు ఈ నెల 17వ తేదీన 30 మార్కుల పరీక్ష రాయాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు.
Advertisement
Next Story