- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాడేపల్లి ప్యాలెస్ ఇనుపకంచెకు అన్ని కోట్లా ? : ఎక్స్ లో మంత్రి లోకేశ్ పోస్ట్
దిశ, వెబ్ డెస్క్: తాడేపల్లి ప్యాలెస్ (Tadepally Palace) కోసం మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) ఖర్చు చేసిన లెక్కల వివరాలను మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. తాడేపల్లి ప్యాలెస్ కు ఇనుప కంచె వేసేందుకు అక్షరాలా రూ.12.85 కోట్లను స్వాహా చేశారని ఆరోపించారు. ప్యాలెస్ చుట్టూ 30 అడుగుల మేర ఇనుప కంచె నిర్మాణానికి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. తన స్వార్థం కోసం జగన్ అర్జెంట్ సెక్యూరిటీ పేరు చెప్పి.. ఖర్చు చేసిన టన్నుల కొద్దీ ప్రజాధనానికి లెక్కలు చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. 2021, జులై 19న ప్యాలెస్ ఫెన్సింగ్ కు సంబంధించిన ప్రొటోకాల్ లెటర్ ను లోకేశ్ షేర్ చేశారు.
This is how Jagan splurged Rs 12.85 Cr. of public money for his personal use. He got a 30-foot iron fence erected around his Tadepalli palace which was fully paid for by the cash-strapped State treasury. Jagan cited urgent security reasons for spending a huge amount that could… pic.twitter.com/VXGAljio9p
— Lokesh Nara (@naralokesh) October 16, 2024