- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Kodi Katti Case: ఆ విషయాలు ఎన్ఐఏ చెప్పిందా?: మంత్రి బొత్స
X
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత జగన్‌పై శ్రీనివాసరావు అనే యువకుడు కోడి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కుట్ర కోణం లేదని ఎన్ఐఏ అధికారులు కోర్టుకు తెలిపారు. నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ సానుభూతిపరుడు కాదని వెల్లడించారు. సీఎం జగన్ వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కోర్టును ఎన్ఐఏ అధికారులు కోరారు. దీంతో వైఎస్ జగన్‌పై టీడీపీ నేతలు ఆగ్రహం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకే జగన్ డ్రామా ఆడారని విమర్శలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. సీఎం జగన్‌పై దాడి చేసిన శ్రీనివాసరావును ఉన్మాది అంటూ సంబోధించారు. శ్రీనివాసరావు ఎందుకు దాడి చేశాడో ఎన్ఐఏ నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. జగనే దాడి చేయించుకున్నారని చంద్రబాబుకు ఎన్ఐఏ చెప్పిందా అని ప్రశ్నించారు.
Advertisement
Next Story