- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Liquor Shops: 9 బదులు 6 ప్రకటన.. మద్యం దుకాణాల లక్కీ డ్రాలో గందరగోళం
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మద్యం దుకాణాల(Liquor stores)కు లక్కీ డ్రా(Lucky Draw) కొనసాగుతోంది. ఉదయం నుంచే ప్రారంభమైన ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా లాటరీలు తీస్తున్నారు. అయితే కొన్ని చోట్ల డ్రాలో గందరగోళం ఏర్పడింది. ఒక నెంబర్ కు బదులు మరో నెంబర్ ప్రకటించడంతో దరఖాస్తులు ఆందోళనకు దిగుతున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇలాంటి ఘటన శ్రీకాకుళం(Srikakulam)లో జరిగింది. జిల్లాలోని వైన్ షాపులకు ప్రభుత్వం తరపున ఈ ఉదయం నుంచి లాటరీ ప్రక్రియ సాగుతోంది. అయితే నెం.9కి బదులు నెం.6 ప్రకటించడంతో గందరగోళం నెలకొంది. అధికారులతో దరఖాస్తుదారులు వాగ్వాదానికి దిగారు. అండర్ స్కోర్ విషయంలో పొరపాటు జరిగిందని, మళ్లీ సవరించి నెంబర్9ని ప్రకటించడంతో వివాదం సర్దుమనిగింది.
Advertisement
Next Story