- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Home > ఆంధ్రప్రదేశ్ > కృష్ణా > Breaking: కృష్ణా జిల్లా గూడూరులో హైటెన్షన్.. భారీగా చేరుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు
Breaking: కృష్ణా జిల్లా గూడూరులో హైటెన్షన్.. భారీగా చేరుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా గూడూరు వైజంక్షన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. చంద్రబాబును స్వాగతించేందుకు గజమాల ఏర్పాటు చేశారు. అయితే అటు వైసీపీ కార్యక్తలు కూడా గూడూరు వైజంక్షన్ వద్దకు భారీగా చేరుకున్నారు. మంత్రి జోగి రమేశ్‌ను స్వాగతం పలికేందుకు భారీ గజమాల ఏర్పాటు చేశారు. పోటాపోటీ నినాదాలు ఆ ప్రాంతం దద్దరిల్లిపోతోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు భారీగా మోహరించారు. రెండువర్గాల మధ్య ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా పర్యవేక్షిస్తున్నారు. పరస్పరం ఎదురు పడకుండా ఉండేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎవరి కార్యక్రమం వారు నిర్వహించుకోవాలని టీడీపీ, వైసీపీ కార్యకర్తలకు సూచించారు.
Advertisement
Next Story