- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిఠాపురంపై ఫోకస్ పెంచిన పవన్.. వచ్చే వారంలో పర్యటన
X
దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నియోజకవర్గంలో కచ్చితంగా గెలిచేందుకు పవన్ కల్యాణ్ పావులు కదుపుతున్నారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. అభ్యర్థిగా ఖరారు అయిన తర్వాత తొలిసారిగా పిఠాపురంలో పర్యటించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన వచ్చే వారంలో పిఠాపురానికి వెళ్లనున్నారు. నియోజకవర్గం మొత్తం పర్యటించి ఓట్లు అభ్యర్థించాలని డిసైడ్ అయ్యారు. అటు జనసేన శ్రేణులు, కార్యకర్తలకు సైతం దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తర్వాత గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
Read More..
BREAKING:ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర..అక్కడి నుంచే ప్రారంభం
Advertisement
Next Story