Pinnelli Ramakrishna reddy పిన్నెల్లి కి షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

by Mahesh |
Pinnelli Ramakrishna reddy పిన్నెల్లి కి షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. ఆయన కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లపై మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేయగా.. ఆయన నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిన్నెల్లి మాచర్లలోని ఓ పోలింగ్ బూత్ లో ఈవిఎంను బద్దలు కొట్టడం తో పాటు ఎన్నికల పోలింగ్ సమయంలో అల్లర్లకు కారణం అయ్యాయని ఆయన పై అభియోగాలు వచ్చాయి.

Advertisement

Next Story