మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 180 సెలవులను ఎప్పుడైన వాడుకోవచ్చు

by Mahesh |   ( Updated:2024-03-17 07:26:16.0  )
మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 180 సెలవులను ఎప్పుడైన వాడుకోవచ్చు
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళా ఉద్యోగులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. పిల్లల సంరక్షణ సెలవులపై ప్రభుత్వం విధించిన నిబంధనలు తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మహిళా ఉద్యోగులు తమ 180 సెలవులు ఎప్పడైన వాడుకోవచ్చని తెలిపింది. దీంతో తమ పిల్లల వయసు 18 ఏళ్లు వచ్చేలోపు ఈ సెలవులు వినియోగించుకోవాలని గతంలో నిబంధన ఉండగా.. ప్రస్తుతం దాన్ని ఎత్తేశారు. దీంతో మహిళా ఉద్యోగులు తమకు ప్రభుత్వ ఇచ్చిన 180 రోజుల సెలవులను వారు రిటైరయ్యే లోపు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు అసెంబ్లీ ఉద్యోగులకు సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

Read More..

యాదవులకు వైసీపీ తీరని ద్రోహం.. జగన్ బీసీ మంత్రం ఉత్తుత్తిదేనా?

Advertisement

Next Story

Most Viewed