- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > Former CM Jagan: మాజీ సీఎం జగన్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ.. ధర్మాసనం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
Former CM Jagan: మాజీ సీఎం జగన్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ.. ధర్మాసనం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
X
దిశ, వెబ్‌డెస్క్: జగన్ (Former CM Jagan)పై ప్రజాప్రతినిధుల కోర్టులో మంత్రి నారాయణ (Minister Narayana) వేసిన పరువు నష్టం దావా కేసును కొట్టి వేయాలని మాజీ సీఎం ఇటీవలే ఏపీ హైకోర్టు (AP High Court)ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా తనపై మంత్రి నారాయణ (Minister Narayana) దాఖలు చేసిన ప్రైవేటు కేసును క్వాష్ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
చట్ట ప్రకారంగా.. ప్రైవేటు కేసు చెల్లదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, మాజీ సీఎం జగన్ (Former CM Jagan) దాఖలు చేసిన ఆ పిటిషన్‌పై ఇవాళ ఏపీ హైకోర్టు ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి నారాయణ (Minister Narayanana) దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Advertisement
Next Story