ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్

by Indraja |
ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్
X

దిశ, ప్రతినిధి, విజయవాడ: పోలింగ్ రోజు విధులు నిర్వర్తించే ఆర్టీసీ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కలిగించాలని జిల్లా కలెక్టర్లకు ఎన్నికలు కమిషన్ ఆదేశించింది. అలాగే అత్యవసర విభాగాల్లో ఉండే 33 శాఖలకు చెందిన ఉద్యోగులకు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. రైల్వే, విద్యుత్, ఫైర్, అంబులెన్స్, హెల్త్, పోలీస్, ఫుడ్ కార్పొరేషన్ తో పాటు తదితర డిపార్ట్మెంటులలో పనిచేసే ఉద్యోగులకు ఎన్నికల కమిషన్ అనుమతి పొందిన మీడియా సంస్థల్లో పనిచేసే మీడియా ప్రతినిధులుకు కూడా పోస్టల్ బ్యాలెట్స్ సదుపాయం కల్పిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Next Story