- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీఎంగా ఉండి మహిళ చీరను చూస్తాడని అనుకోలేదు: YS Sharmila
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ కాంగ్రెస్ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. షర్మిల పసుపు చీర కట్టుకున ప్రచారం చేస్తుందని.. ఆమె వెనుక ఉంది చంద్రబాబు నాయుడు అంటూ విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన షర్మిల.. జగన్ రెడ్డి సీఎం హోదాలో ఉండి.. ఆడవాళ్లు ఏ చీర కట్టుకున్నారనేది గమనిస్తారని అనుకోలేదని.. ఆయన మాటలు వింటుంటే ఆశర్యం వేస్తుందని షర్మిల అన్నారు. అలాగే తాను పసుపు రంగు చీర కట్టుకుంటే సమస్యేంటో అర్థం కావడం లేదని. పసుపు రంగు ఎమైన చంద్ర బాబు సొంతమా.. ఆయన ఆ రంగుకేమైన పేటెంట్ హక్కులు తీసుకున్నారా.. అంటూ ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అన్నారు.
Read More..
KA Paul: ఎన్నికల వేళ సరికొత్త వేషంలో కేఏ పాల్.. ఈసారి గెటప్ అదుర్స్
Advertisement
Next Story