- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంచాయతీరాజ్ అధికారులతో డిప్యూటి సీఎం పవన్ సమీక్ష
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాలనపై క్షేత్ర స్థాయిలో దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన జనసేనాని పట్టుబట్టి పంచాయతీరాజ్ మంత్రితో పాటు పలు శాఖలను తీసుకున్నారు. ఈ క్రమంలో అధికారంలో తనదైన ముద్రను వేసేందుకు పూర్తిస్థాయిలో వ్యవస్థను పరిశీలించిన పవన్ కల్యాణ్.. ఈ రోజు పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలిపారు. అలాగే గ్రామ సభల నిర్వహణపై చర్చించిన ఆయన.. ఈ నెల 23న అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు చేపట్టాలని సూచించారు. అలాగే ఉపాధి హామీ పథకంలో మొత్తం 46 రకాల పనులను ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ అధికారులతో మాట్లాడుతూ.. ప్రతి రూపాయి బాధ్యతతో ఖర్చు చేయాలని సూచించారు.
Read more...
వైసీపీలో ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరు.. మంత్రి వాసంశెట్టి సంచలన వ్యాఖ్యలు