- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఐదేళ్లలో 20 వేల స్టార్టప్ ల సృష్టి
by Anil Sikha |

X
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో వచ్చే అయిదేళ్లలో 20వేల స్టార్టప్ ల సృష్టి, లక్ష మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ‘ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 2024-29ని ప్రభుత్వం ప్రకటించింది. అంకుర పరిశ్రమ(స్టార్టప్) లను ఏర్పాటు చేసేవారు, ఇంక్యుబేటర్లు, ఇప్పటికే స్టార్టప్ లను ప్రారంభించిన వారు ఆర్థిక, ఆర్థికేతర మద్దతు కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ ముఖ్యకార్యదర్శి భాస్కర్ పాలసీ విధివిధానాలను విడుదల చేశారు.
Next Story