- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేతిలో మందు బాటిల్.. వైన్ షాపు వద్ద సీపీఐ నారాయణ (వీడియో వైరల్)
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కొత్త మద్యం పాలసీ(New Liquor Policy) అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. మద్యం ధరల(Alcohol prices)పై మందుబాబుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ నేత నారాయణ(CPI leader Narayana) స్పందించారు. విజయవాడలోని వైన్ షాపు వద్దకు వెళ్లారు. మద్యం ధరలు, నాణ్యతపై ఆరా తీశారు. కొత్త సీసాలో పాత సారా అంటూ సెటైర్స్ వేశారు. సరసమైన ధరలు.. నాణ్యమైన సారాయి అంటూ ఎద్దేవా చేశారు. మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చుకుందని విమర్శించారు. రూ. 99కే మద్యం అంటూ ప్రభుత్వం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రీకరణ పేరుతో పాత ప్రభుత్వం, వికేంద్రీకరణ పేరుతో కూటమి ప్రభుత్వం మోసం చేశాయని మండిపడ్డారు. ‘సారాయి అంటేనే పనికిమాలినది. అందులో నాణ్యత ఏముంటుంది.’ అని నారాయణ ప్రశ్నించారు.
Advertisement
Next Story