- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తిరుపతిలో దారుణం.. యువతి ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలో కిలాడీ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలుకు చెందిన యువతిని ప్రణవ, కిషోర్ రెడ్డి భార్య భర్తలు ట్రాప్ చేశారు. తిరుపతిలో లా చదువుతున్న యువతితో భార్య పరిచయం చేసుకున్నారు. ఈ పరిచయంతో ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఇంటి వద్ద దారుణానికి పాల్పడ్డారు. మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ యువతికి ఇచ్చారు. కాసేపటికే యువతి మత్తులోకి వెళ్లిపోయింది. దీంతో భర్త కిషోర్‌తో యువతిపై భార్య లైంగిక దాడి చేయించింది. ఆ సమయంలో వీడియోలు తీశారు. అనంతరం యువతి అశ్లీల వీడియోలను కుటుంబ సభ్యులకు, కాబోయే భర్తకు పంపి రూ. 5 లక్షలు బ్లాక్ మెయిల్ చేశారు. రూ. 5 లక్షలు తీసుకున్నా వేధింపులు ఆగకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దంపతులు ప్రణవ, కిషోర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Advertisement
Next Story