- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: పులివెందులలో జగన్ గెలుపు.. భారీగా పడిపోయిన మెజార్టీ
X
దిశ, వెబ్ డెస్క్: పులివెందులలో సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయం సాధించారు. తన సమీప అభ్యర్థిపై 61, 176 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. గత రెండు ఎన్నికలతో పోల్చితే జగన్ మెజార్టీ భారీగా పడిపోయింది. 2014 ఎన్నికల్లో జగన్ 75,243 ఓట్ల మెజార్టీతో గెలిచిన ఆయన 2019లో 90,110 ఓట్లతో ప్రభంజనం సృష్టించారు. ఈసారి కూడా భారీ మెజార్టీతో జగన్ గెలుస్తారని ఆశించారు. అయితే 2014లో వచ్చినన్ని ఓట్లు కూడా ఆయన సాధించలేకపోయారు. దాదాపు 2019తో పోల్చితే 28 వేలు తగ్గడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Advertisement
Next Story