- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
CM Chandrababu:ఈ నెల 16న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు
by Jakkula Mamatha |
X
దిశ,డైనమిక్ బ్యూరో:రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 16వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన 17న ప్రధాని మోడీని కలిసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్..వెనుకబడిన జిల్లాలకు నిధులు, రుణాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఆయనతోపాటు మరి కొంతమంది కేంద్ర మంత్రులు కూడా వెళ్ళనున్నారు. అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు మూడు సార్లు ఢిల్లీకి వెళ్లారు. ప్రధానమంత్రిని కలిసి పలు అంశాలపై చర్చించారు. నీతి ఆయోగ్ సమావేశంలో కూడా పాల్గొన్నారు. కొద్దిరోజుల్లోనే ఆయన మళ్ళీ దేశ రాజధానికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Advertisement
Next Story