- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
ప్రధాని మోడీతో భేటీ అయిన సీఎం చంద్రబాబు
by Mahesh |
![ప్రధాని మోడీతో భేటీ అయిన సీఎం చంద్రబాబు ప్రధాని మోడీతో భేటీ అయిన సీఎం చంద్రబాబు](https://www.dishadaily.com/h-upload/2024/07/04/348703-cbn-met-with-modi.webp)
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. బుధవారం ఏపీ క్యాపిటల్ అమరావతి పై శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన ఎట్టిపరిస్థితుల్లో హైదరాబాద్ కంటే మెరుగ్గా రాజధానిని నిర్మిస్తామని అధికారులతో స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఢిల్లీకి చేరుకున్న ఆయన రాజధాని, పోలవరం డ్యాం, ఇతరు నిధులు, సమస్యలకు సంబంధించిన అంశాలపై ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఇదిలా ఉంటే ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో టీడీపీ 16 స్థానాలతో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీగా భారీ ఎత్తున సపోర్ట్ దక్కుతుందని ఏపీ ప్రజలు, రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story