- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలును అభినందించిన సీఎం చంద్రబాబు
by Mahesh |
X
దిశ ప్రతినిధి, నరసరావుపేట: లోక్‌సభలో టీడీపీ పక్ష సభా నాయకుడు శ్రీ కృష్ణ దేవరాయలును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. శుక్రవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం.. పార్లమెంట్‌లో రాష్ర్ట సమస్యలపై దేవరాయలు చేస్తున్న ప్రసంగాలు, పార్టీ ఫ్లోర్ లీడర్‌గా నిర్వహిస్తున్న బాధ్యతలు పట్ల చంద్రబాబు సంతృప్తి వ్యక్తంచేశారు. ‘వెరీ గుడ్ కృష్ణా.. నువ్వు ఎంతో ఎత్తుకు ఎదుగుతావ్... ఐ యాం వెరీ హ్యాపీ అబౌట్ యువర్ హార్డ్ వర్క్ ఫర్ ఏపీ అండ్ పార్టీ..’ అంటూ అభినందించారు.
Advertisement
Next Story