- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > చిత్తూరు > Chandragiri: బీసీ హాస్టల్ విద్యార్థులపై బయట వ్యక్తుల దాడి.. ఒకరికి గాయాలు
Chandragiri: బీసీ హాస్టల్ విద్యార్థులపై బయట వ్యక్తుల దాడి.. ఒకరికి గాయాలు
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్‌లో జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గొడవల్లో సీనియర్ విద్యార్థి రాఘవేంద్ర తలకు గాయాలయ్యాయి. అయితే బయట వ్యక్తులు వచ్చి తమపై దాడి చేశారని సీనియర్ విద్యార్థులు చెప్పారు. తమపై హాకీ స్టిక్స్, ఇనుపరాడ్డులతో దాడి చేశారని ఆరోపించారు.
ఈ గొడవను సెల్ ఫోన్‌లో చిత్రీకరిస్తున్న వంట మాస్టర్ సెల్ తీసుకుని వీడియోలు సైతం డిలీట్ చేశారని తెలిపారు. ఇంత గొడవ జరుగుతున్నా హాస్టల్ వార్డెన్ అందుబాటులో లేకపోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట వ్యక్తులు దాడికి పాల్పడటంతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. అసలే ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయిన నేపథ్యంలో బయటకు వెళ్లినప్పుడు ఏం చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు.
Advertisement
Next Story