- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Nara Lokesh: పవన్, జూనియర్ ఎన్టీఆర్‌పై కీలక వ్యాఖ్యలు

X
దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమాజంలో మార్పు కోరుకునే వాళ్లు రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో వస్తే ఆహ్వానిస్తామన్నారు. రాజకీయాల్లో మంచి మనసు అవసరమని.. అది పవన్ ఉందని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్‌ను 2014లో కలిసినప్పుడు ఆయన మంచి మనసు చూశానని తెలిపారు. ఏపీలో మంచి ప్రభుత్వం రావాలన్నదే పవన్ తాపత్రయమని చెప్పారు. పవన్, జూనియర్ ఎన్టీఆర్ సమాజంలో మార్పు తీసుకురాగలరన్నారు. వ్యక్తిగతంగా ఇది తాను బాగా నమ్ముతున్నానని లోకేశ్ పేర్కొన్నారు.
Next Story