- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirumala:శ్రీవారికి హైదరాబాద్ భక్తుల భారీ విరాళం
by Jakkula Mamatha |
X
దిశ, తిరుమల: తిరుమల శ్రీవారికి హైదరాబాద్‌కు చెందిన పెరల్ మినిరల్స్ అండ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సి.వెంకట నాగరాజు శుక్రవారం 15 టీవీఎస్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు విరాళంగా అందించారు. ముందుగా ఆలయం వద్ద ఈ వాహనాలకు జరిగిన పూజలో టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. అనంతరం దాత వారికి వాహనాల తాళాలను అందజేశారు. ఈ వాహనాల ధర దాదాపు రూ.22 లక్షలు అని దాత తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో లోకనాథం, వీజీవో సురేంద్ర, తిరుమల డీఐ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
Advertisement
Next Story