- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నారావారిపల్లెలో బాలకృష్ణకు ఘన స్వాగతం
X
దిశ,చంద్రగిరి: హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు నారా వారి కుటుంబంతో కలిసి చంద్రగిరి మండలం నారావారి పల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నందమూరి బాలకృష్ణకు స్వాగతం పలికారు. పార్టీ నాయకులు కార్యకర్తలు బాలకృష్ణ పుష్పగుచ్చాలిచ్చి స్వాగతం పలికారు. బాలకృష్ణకు సాలువ కప్పి పులివర్తి నాని సత్కరించారు. నారావారిపల్లికి విచ్చేసిన నందమూరి బాలకృష్ణ, పలువురు అభిమానులు, కార్యకర్తలతో ఫొటోలు దిగారు. అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు.
Advertisement
Next Story