- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ChandraBabu Naidu, Jagan జాతకాలు బయటపెట్టిన Venu Swamy.. Next CM ఎవరో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: సినీ సెలబ్రిటీలపై, ప్రముఖ రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ తరచూ వార్తల్లో నిలుస్తాడు ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి. పలువురు హీరో, హీరోయిన్లు విడిపోతారని ఈయన చెప్పినట్లే జరగడంతో అప్పటి నుంచి వేణుస్వామి ఏం చెప్పిన ఇండస్ట్రీలో ఒక సంచలనంగా మారుతోంది. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూకు హాజరై.. ‘2024 ఎన్నికల్లో జగనే మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడు. చంద్రబాబు ఎప్పటికీ సీఎం కాలేడు. జగన్ జాతకంలో బుధ మహర్దశ ప్రవేశించిందని.. మరో 17 సంవత్సరాలు ఈయన్ని అడ్డుకునే శక్తి ఏది లేదు. 2019 లో గెలిచిన జగన్.. 2024-2029 ఎన్నికల్లో కూడా గెలుస్తాడు. కానీ ఆయనకు కొన్ని గండాలున్నాయి. వాటి గురించి ఇప్పుడే మాట్లాడటం కరెక్ట్ కాదు.’’ అంటూ వేణుస్వామి చెప్పుకొచ్చాడు. దీంతో వైసీపీ నాయకులు వేణుస్వామిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇవి కూడా చదవండి : Prabhas జాతకంలో దోషం.. పెళ్లి చేసుకుంటే జరిగేది ఇదే: Venu Swamy కామెంట్స్ వైరల్