- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > BREAKING: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. నేడే ఫస్టియర్, సెకండియర్ ఫలితాల విడుదల
BREAKING: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. నేడే ఫస్టియర్, సెకండియర్ ఫలితాల విడుదల
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీయట్ బోర్డు గుడ్ న్యూస్ తెలిపింది. పరీక్షలు రాసి ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి ఫలితాల విడుదలపై క్లారిటీ ఇచ్చేసింది. ఈ మేరకు ఇవాళ ఇంటర్మీడియట్ ఫలితాలను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు వెల్లడించారు. కాగా, ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1న ప్రారంభమై 20వ తేదీ వరకు నిర్వహించారు. ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు.
Advertisement
Next Story