- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విషాదం.. వాగులో బాలుడు గల్లంతు
by Jakkula Mamatha |

X
దిశ, పెదకూరపాడు: పెదకూరపాడు మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని ముస్సాపురం గ్రామంలో ఓ బాలుడు నీటి కాలువలో గల్లంతయ్యాడు. పోలీసుల వివరాల మేరకు.. శుక్రవారం మధ్యాహ్నం నలుగురు పిల్లలు ఈతకు వెళ్లగా పాటిబండ్ల మహీదర్(12) నీట మునిగి చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. తండ్రి పాటిబండ్ల శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై గిరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story