అక్కినేనిపై ప్రేమ గుండెళ్లో ఉంటుంది: Nandamuri Balakrishna

by GSrikanth |   ( Updated:2023-02-01 11:47:20.0  )
అక్కినేనిపై ప్రేమ గుండెళ్లో ఉంటుంది: Nandamuri Balakrishna
X

దిశ, వెబ్‌డెస్క్: వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నందమూరి బాలకృష్ణ వివరణ ఇచ్చారు. గురువారం రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న బాలయ్య క్లారిటీ ఇచ్చారు. తెలుగు చిత్రపరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ ఇద్దరూ రెండు కళ్లు అని అన్నారు. అక్కినేని నాగేశ్వరరావును కించపరిచరేలా తాను మాట్లాడలేదని అన్నారు. అవి యాదృచ్ఛికంగా అన్న మాటలే తప్ప కావాలని అనలేదని వెల్లడించారు. అక్కినేనిని తాను బాబాయ్ అని పిలుస్తానని గుర్తుచేశారు. బాబాయ్‌పై ప్రేమ గుండెళ్లో ఉంటుంది అభిప్రాయపడ్డారు. నాగేశ్వరరావు తన పిల్లల కంటే ఎక్కవగా తనపై ప్రేమ చూపించేవారని చెప్పుకొచ్చారు. పొగడ్తలకు పొంగిపోవద్దని ఆయన నుంచే నేర్చుకున్నానని అన్నారు.

తిరుమల నుండి కుప్పం బయల్దేరిన నారా లోకేష్.. అభిమానుల కోలాహలం చూడండి


ఇవి కూడా చదవండి: ముందు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పండి :

రోహిణి ప్రేమలో పడ్డ విలన్ అర్జున్ దాస్?

Advertisement

Next Story

Most Viewed